? శ్రీశైలం లోని మన హిందూ మాల సత్రం నందు గది నిర్మాణం కొరకు హైదరాబాద్ కు చెందిన "డి చంద్రశేఖర్ గారు" మరియు వారి కుటుంభ సభ్యులు కలిసి 6,50,000/- చెక్కును నిర్మాణం కొరకు అందజేయడం జరిగింది వీరిని వీరి కుటుంబ సభ్యులను శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ఎల్లప్పుడు తోడై ఆశీర్వదించును గాక ??. ఇలాగే మన సత్రమునకు మరెన్నో donations దాతల ద్వార రావాలని కొరుకుంటున్నాము.