Successfully given 50,000/- to our Hindu Mala Sathram through purshotham uncle(Hindu Mala Vivaha Parichaya Vedika).. Ty all for giving good support from all this jai bhim members and other caste people who supported us by giving donations... Its my personal thanks for beleaving me and giving the donations once again a big thanks to all doners❤️❤️❤️❤️?????
B Durga Prasad and Team Jai Bheem Group Hyderabad +918125279095
హైదరాబాద్ నుండి జైభీమ్ యూత్ గ్రూపు నుండి దుర్గ ప్రసాదు గారు మరియు తోటి యువకులు కలిసి మన సత్రం అభివృద్ధి కొరకు విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలు తెస్తాము అని చెప్పిన చాలా తక్కువ సమయంలో దుర్గ ప్రసాద్ and టీమ్ విరాళాలు సేకరించి మన హిందూ మాల వివాహా పరిచయ వేదిక వ్యవస్థాపకులు పురుషోత్తం శ్రీనివాసులు గారి ద్వారా అందించడం జరిగింది.
హైదరాబాద్ నుండి జైభీమ్ యూత్ గ్రూపు నుండి దుర్గ ప్రసాదు గారు మరియు తోటి యువకులు కలిసి శ్రీశైలంలోని మన హిందూ మాల సత్రం అభివృద్ధి కొరకు విరాళాలు ఇవ్వడం జరిగింది. విరాళాలు తెస్తాము అని చెప్పిన చాలా తక్కువ సమయంలో దుర్గ ప్రసాద్ and టీమ్ విరాళాలు సేకరించి పురుషోత్తం శ్రీనివాసులు గారి ద్వారా అందించడం జరిగింది. వీరికి వీరి కుటుంబ సభ్యులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. -ఇట్లు సత్ర కమిటీ.
*Srisailam Hindu Mala Anna Trust*
Addres
President : Paleti Koteswarao
Genaral Secretary : Perumalla Chennakeshavulu
Sri Bramaramba Mallikarjuna Hindu Mala Anna Trust Satram,
Near Tolgete Srisailam, Kurnool Dist, 518101, Andra Pradesh, India,
Mobile no . +919985670475 , +919441912733,