Newly married couple seek the blessings of Lord Mallikarjuna and Godess Brahamarambika

Newly married couple seek the blessings of Lord Mallikarjuna and Godess Brahamarambika

Information

ఓం నమశ్శివాయ, హిందూ మాల ఆత్మీయ బంధువులకు తెలియజేయడమేమనగా శ్రీశైలం లోని హిందూ మాల సత్రం  నందు  2021 నూతన సంవత్సరం నుండి  నూతన కార్యక్రమానికి   శ్రీకారం చుట్టడం జరిగింది . నూతనంగా  కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు వారి మొదటి వివాహ  పత్రికను  శ్రీశైలం లోని భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్ర మునకు పోస్ట్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని  పంపిన  వారికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రం నుండి కుంకుమ ,పసుపు, అమ్మవారి తలంబ్రాలు ,2 రుద్రాక్షలు ,లడ్డూ ప్రసాదాలు , వారి అడ్రస్ కు  పంపించడం జరుగుతుంది కనుక హిందూ మాల ఆత్మీయులు వారి వారి వివాహాలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.         

సత్రం  యాజమాన్యం   మరియు హిందూ మాల వివాహ పరిచయ వేదిక

అడ్రస్:
 శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల అన్న ట్రస్ట్,  శ్రీశైలం,
కర్నూలు జిల్లా - ఆంధ్ర ప్రదేశ్ - 518101
పూర్తి వివరాల కొరకు : 9985670475, 9553995943  లను సంప్రదించగలరు.